Ram Charan craze in new York. birthday wishes for ram charan at New York Times square.
#RamCharan
#HbdRamcharan
#RrrMovie
#RRR
#Acharya

చరణ్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే(శుక్రవారం) హీరోను కలుసుకునేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తన నివాసం ముందు సందడి చేస్తున్నారు. వీరిని కలిసేందుకు చరణ్ కూడా ఇంటి ముదుకు వచ్చాడు. ఇంటి ముందున్న గేట్ మీద నుంచి అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అభిమానుల కోరిక మేరకు మీసం తిప్పాడు చరణ్.